Analyse @JanaSenaParty's tweets
@JanaSenaParty
| 2,318,966 followers
నారాయణ గారిని వదిలేదు లేదు. అందరికీ ఆయన మంత్రి నారాయణ ఏమో నాకు మాములు నారాయణ. రొట్టెల పండుగకు నేను వస్తే నన్ను రానివ్వకుండా ప్రయత్నం చేస్తారా. ఇది మా అమ్మ సొంత ఊరు. ఫతేఖాన్ పేట, మూలాపేట, టెక్కేమిట్టా ప్రతి దగ్గర నాకు కావాల్సిన మనుషులు ఉన్నారు. - @PawanKalyan in Nellore