@PawanKalyan | 3,948,434 followers
I will be donating Rs.50 Lakhs each to both AP and Telangana CM relief funds to fight against Corona pandemic.

Tweet Engagement Stats

Stats are based upon replies and quotes of this tweet

Engagement Map

Quotes
Replies
Retweets
Trendsmap

Replies and Quotes

Total of 3,294 replies and 1,627 quotes found
Great gesture Anna 👍
 
ఈయనకి డబ్బు అక్కర్లేదు. అందరూ బాగుండాలి అందుకోసం మనం ఏమైనా చేయాలి అదే ఆయన ఆశయం 🙏

Sir I'm Proud Because Im Your Fan .
Your gestures Inspires Many Celebrity people Like You 🙏

#PKForPeopleForever
 
ఎంపీ లాడ్స్ నుండి ఇస్తున్నారు, ఎమ్మెల్యే జీతాలు నుండి ఇస్తున్నారు, తన కష్టార్జితం ఇస్తున్న పవన్ కళ్యాణ్ గారికి 👍
 
In reply to @PawanKalyan
గురువుగారు No Words To Say about your gestures 🙏 Proud To be your fan and Your Inspiring Many. Much Needed Gesture ✋
 
In reply to @PawanKalyan
Whenever there are any natural disasters occurs in our states actors will come forward to donate an amount to the relief fund. But, no one matches with Pawan Kalyan because his donations are quite high.
 
 
A Very Good Move In Critical Times Sir 👏👏 @PawanKalyan

Keep Going Guys @TrendPSPK 👍

#JspParty #FightAgainstCoronavirus
 
 
 
Star heros handles nundi First looks / Personnel Pics ni matrame Most liked tweets chestharu Twood lo anukunna
You proved me wrong @PawanKalyan 🙏 154K Highest Liked and second highest is also yours

#PawanaKalyanForPeople
 
ఈ సేవా భావం, ఈ సేవా దృక్పధం ప్రజలకి ఏదో చెయ్యాలన్న తపన, పవన్ కళ్యాణ్ గారిని అనుసరించిన ప్రతీ వ్యక్తిలో ఉంది. PAWAN KALYAN #ForTeluguPeople
 
Hats off to the @PawanKalyan Ji 🙏🙏🙏

This is really Big help to the state and to the Nation
Many More should be come like a #PawanKalyan and help poor and fight against #CoronaPandemic
 
🙏🙏 Manchodivi dood nuvvu anduke blind ga support chesta ninnu
Thank you 🙏
 
 
In reply to @PawanKalyan
జగన్ మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు చెప్తారా లేదా రాజకీయ స్వార్థం కోసం మౌనం వహిస్తారో చూద్దాం.... ఇప్పడు తెలుస్తుంది.. జగన్ గారి వ్యక్తిత్వం
 
 
Movies enduku chesthunnav ani adige prathi bewarse gadu, enduku inni sarlu donate chesthunnav, money ekkadivi ani adagadu 🙏
 
రాజు ఎక్కడున్నా రాజే అని మరోసారి అర్థం అయ్యేలా చేశావ్ అన్నా...🙏
 
In reply to @PawanKalyan
అందుకే కదా మీరంటే ఇంత పిచ్చి 😍🙏🙏🙏🙏
 
బాబాయ్ 2కోట్లు

అబ్బాయి 70లక్షలు

నువ్వు కూడా ఒక 20లక్షలు ఇచ్చేయి @IamSaiDharamTej అన్న

అప్పుడు 3 కోట్లుకి ఒక 10లక్షలు తక్కువ అవుతాయి , అవి అభిమానులుగా కార్యకర్తలగా మేము అందరం కలిసి విరాళం ఇస్తాం ❤️😚
 
पवन कल्याण यांनी पंतप्रधान रिलीफ फंडात 1कोटी आणि आंध्र, तेलंगणा राज्याच्या रिलीफ फंडात प्रत्येकी 50 लाख देणगी दिली!

आपले महाराष्ट्रातील सर्व मराठी कलाकार एकत्र मिळून सुद्धा एवढी देणगी देणार नाहीत, त्यांना फक्त कोणी त्यांच्याविरुद्ध बोलले की व्हीक्टम कार्ड खेळून ब्लॉक करता येतं!
 
In reply to @PawanKalyan
ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు స్పందించే గొప్ప మనసు ఉన్న ఒకే ఒక నాయకుడివి మీరే మన రాష్ట్రంలో....
 
81.7K Likes in 3hr 45min ❤
Most Liked TFI Celebrity Tweet in Less Than 24Hrs 🥰

#vakeelsaab #PawankalyanForpeople @PawanKalyan
 
🙏 @ncbn and @ysjagan , As a richest CMs, you need to give at least 50crs
 
In reply to @PawanKalyan
👉 @PawanKalyan donating 1 cr to fight against carona 50lakhs to ap govt 50lakhs to ts govt money levu ani cinema tiyadam ,ah vachina money malli dhaanalu cheseydam 🙏 #DemiGodForAReason pic.twitter.com/I0BwE8hgqK
 
 
In reply to @PawanKalyan
HUD - HUD time lo nuvve mundu respond ayyavu , ippudu kuda respond avvavu . love you Anna .
 
In reply to @PawanKalyan
ముందు తెలంగాణాలో ఉన్న ఆంధ్ర యువతకు "నేనూ ఇక్కడే ఉన్నాను.. ధైర్యంగా ఉండండి" అని ఒక చిన్న ధైర్యం చెప్పు సారు.. ఆ సాయమేదో వారికి చెయ్యి 🙏
 
daivam manushya rupena 🙏🙏♥️
 
In reply to @PawanKalyan
 
 
बॉलिवुडी डल्लो साउथ की फिल्में तो बहोत कॉपी पेस्ट करते हो...कभी इन साउथ के असली हीरो की विचारशैली भी कॉपी कर लो.

प्राउड ऑफ यू @PawanKalyan अन्ना ❤️

#IndiaFightsCoronavirus
 
In reply to @PawanKalyan
Love u annayya 😍😍😍😍
 
 
In reply to @PawanKalyan
నాకెందుకు అని అనుకోకుండా ఉంటావ్ చూడు అదే మాకు నచుతుంది అందుకే నువ్వు దేవుడు వి అన్నయ్యా 🙏🙏❤️
 
In reply to @PawanKalyan
నీ అభిమానులుగా ఉండటం ఈ జన్మకు మేము చేసుకున్న అదృష్టం
 
In reply to @PawanKalyan
Direct ga state fund ki donate chese nuvvekkada publicity kosam hudhud thufanu ki quid pro quo ki vadukune YSR foundation NPO ki donation iche jagan ekkada pic.twitter.com/uLWo1qzO4m
 
In reply to @PawanKalyan
ఎల్లప్పుడూ ప్రజల మంచి కోరుకునే నాయకుడు, ఎల్లప్పుడూ ప్రజల కష్టాలను వీలైనంత వరకు సహాయం చెయ్యాలని ముందుండే నాయకుడు, ఎల్లప్పుడూ సమాజం కోసం, ప్రజల భవిష్యత్తు కోసం మంచి కోరుకునే నాయకుడు, ఎవరికి ఏ కష్టం వచ్చినా, కులం,మతం,జాతి, అనే భేదాలు లేకుండా సహాయం చేసే గొప్ప నిస్వార్థమైన నాయకుడు, pic.twitter.com/JlX91Buemg
 
 
మొన్న దేశం కోసం పోరాడిన సైనికులు కోసం కోటి రూపాయలు ఇచ్చారు ..
ఇప్పుడు కరోనా మహమ్మారి పై మన దేశంలో పోరాడుతున్న సైనికులు కోసం ఇంకో కోటి రూపాయలు ..
ఎన్నిసార్లు గర్వపడేలా చేస్తారు మమల్ని?? 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
జై హింద్
#IndiaFightsCorona
 
All Celebrities donations are started from here😇
 
In reply to @PawanKalyan
ఏం చేసాడు, ఏం చేస్తాడు అని అడిగిన వాళ్ళకి.. కష్టం వస్తే తన కాళ్ళు ముందు కదులు తాయి.. సాయంలో తన చేయి ఎపుడూ ముందే ఉంటది... Proud To Be A Janasainik pic.twitter.com/YzfGsnJEu8
 
 
In reply to @PawanKalyan
Nv 2Cr ichina maku avanni telidu...... B4 elections 2K istunava??? Anthe!!! Orey AP Peeps Marandi ra True Leader #PawanKalyan🙏🏾🙏🏾 #ProudKALYANFan
 
చాలా మంది డబ్బు సంపాదించడంలో ఆనందం వెతుక్కుంటరు కానీ నువ్వు మాత్రం డబ్బులు పది మందికి సహాయం చేసి వారి కళ్లలో ఆనందం వెతుక్కుంటవు......😥🙏
#Pawanakalyan
#PawanKalyanForPeople
 
Your a real hero @PawanKalyan . Thanks to support common people!🌹
 
Sir me Chittibabu #SeethaRAMRajuCHARAN ga act chesthunna #RoudramRanamRudhiram kosam tweet veyyaledhu meeru, Konchum jaldi ga padali mari tweet
 
In reply to @PawanKalyan
ఈ డొనేషన్లు మనకెందుకు అన్నా నీకు అస్సలే చాలామంది పిల్లలున్నారు స్కూల్ ఫీజులు కట్టాలి డ్రైవర్స్ కి జీతాలివ్వాలి చూసి ఖర్చుపెట్టు అన్నా😭
 
In reply to @PawanKalyan
Love You Kalyan Babu ❤️👏👏👏👏😍😍🙏
 
 
 
In reply to @PawanKalyan
అందుకేగా నిన్ను చూసి మా జనసైనికులం ఇంతలా గర్వంగా చెప్పుకుంటాం... నీలాంటోడు వందేళ్లు చల్లగా ఉంటే నీ నీడలో మరో వందల మంది చల్లగా బ్రతకగలరు... Kudos to you కామ్రేడ్...
 
Cinemalu endhuku chesthunnadu ane kukkalu okasari itu kanapadali
 
In reply to @PawanKalyan
Elago intlo gallinga ney unam ga April-2nd Jalsa trend chedham Are you guys ready #Pawanakalyan pic.twitter.com/aoRtHtjOdz
 
In reply to @PawanKalyan
ఇది కదా పవన్ కళ్యాణ్ అంటే.... 🙏🙏🙏🙏
 
ఇవ్వడం మంచిదే అన్నా. కానీ నీ ఫైనాన్సియల్ స్టేటస్ తెలిసిన వాడిగా చెప్తున్నా. నువ్వు ఆ 1 కోటి సంపాదించడానికి కష్టపడి పని చెయ్యాలి అనుకుంటావు కానీ నువ్ ఇచ్చిన డబ్బులు వలన బ్రతికిన వెదవలే వచ్చి నిన్ను నానా మాటలు అంటారు.
ఇవి చూసి చూసి ఏడ్వడం తప్ప ఎం చెయ్యలేం మేము 🙏🙏
#COVID2019 #PK
 
 
In reply to @PawanKalyan
That’s a good move. But every time you tell you are in debts and how are you able to donate 1 crore. (if not black ),Let us also tell that trick. So that we common people would earn and live little more happily.
 
 
In reply to @PawanKalyan
ఇందుకే సామి నువ్వు అంటే మాకు ఇష్టం.!
 
 
🙏🙏 Ela react avvalo kuda ardham kavadam ledhu
 
Thank you for your kindness and generosity @PawanKalyan garu
👏👏👏👏

I heard your speech yesterday requesting people to follow the government instructions....that’s really appreciable.

Politics aren’t important now 👍👍👍
 
In reply to @PawanKalyan
Great human being sir meru Maku production ki inspiration meru ♥️♥️♥️
 
 
In reply to @PawanKalyan
great love anna andaru celebrities mimalni chusi help cheyadaniki mundukochi etlanti position lo govt ki help cheyali 🙏
 
In reply to @PawanKalyan
🙏🙏, కష్టపడి సినిమాలు చేసి సంపాదించిన సొమ్ములో ఇలా దానం చేస్తే, స్వయంగా వేల కోట్లు ఉన్న ముఖ్యమంత్రి ఎంత సహాయం చేయాలి..? ఎందుకు ముఖ్యమంత్రి గారు అసలు ఏ విపత్తు వచ్చినా రూపాయి కూడా దానం చేయడు..?
 
In reply to @PawanKalyan
Devudivi Anna🙏🙏🙏🙏🙏🙏
 
In reply to @PawanKalyan
 
ఎంత సంపాదిస్తే ఏం లాభం, a generous heart is all you need to donate. @PawanKalyan 🙏🏻
 
In reply to @PawanKalyan
Manishi Rupam Lo Unna Devudivi Anna 🙏
 
In reply to @PawanKalyan
ప్రతి వొడు EMI లు కట్టలేక బ్యాంక్స్ ను రెండు నెలలు తరువాత కడతాం అంటూ అడుక్కుకుంటు ఉంటే నువ్వు ఎంది స్వామి రెండు కోట్ల రూపాయలు విరళంగా ఇచ్చావ్, అంతేలే కష్టాల లో ఉన్నపుడు తెలుస్తుంది ఎవడి ఉధారం, దమ్ము ఎంతో..🙏🙏🙏
 
In reply to @PawanKalyan
నువ్వే స్వయంగా ఏదైనా చెయ్యన్నా.. ఈ డబ్బులు కూడా మింగేస్తాడు దరిద్రుడు.. 😑
 
In reply to @PawanKalyan
Aalinii Biddanii Ammanii Janmanii Andhalaalanni Vodhili Saaagudhaam Oo Nuvve Lakshalai Oke Lakshyamai Ateyveyanii Prathi Padham… Kadhana Rangamanthaa🔥🔥🔥🔥Kalyan garu me meda respect apatiki podhu andi ❤️
 
 
In reply to @PawanKalyan
మానవ సేవే మాధవ సేవ 🙏🙏🙏
 
 
 
almost 143k

repu mrng ki 150 k likes cheseyandamma

day ni ah josh tho start cheyochu
 
In reply to @PawanKalyan
రూపాయి కూడా దానం చెయ్యనివాన్ని నెత్తిన పెట్టుకున్నప్పుడు. సమాజంలో ఏ ఆపద వచ్చిన నీ వంతు సహాయం అందిస్తూనే ఉంటావు.అలాంటప్పుడు నిన్ను దేవుడిలా చూడటంలో తప్పే లేదు. pic.twitter.com/4fuWhCxs9l
 
100K Likes For This Tweet in 5Hrs 28Min 🔥🔥

Fastest To Reach 100K Mark For any Celebrity in TFI @PawanKalyan

#PawanKalyanForPeople #VakeelSaab
 
81.7K Likes in 3hr 45min ❤
Most Liked TFI Celebrity Tweet in Less Than 24Hrs 🥰

#vakeelsaab #PawankalyanForpeople @PawanKalyan
 
man with morals 👍
 
 
In reply to @PawanKalyan
Nene 1st RT chesaa
 
retweets almost mana 1 look record ki vachinani vachai

ah retweets ravalante @SVC_official lo 2 weeks pattindi

🤦‍♂️🤦‍♂️🤦‍♂️🤦‍♂️

#PawanKalyanForPeople
 
 
In reply to @PawanKalyan
ని మనసు బంగారం Love you 😍😍...
 
100k likes
24.2k retweets
Fastest ever highest likes and retweets in tollywood
#pawankalyanforpeople
 
In reply to @PawanKalyan
 
ఎన్నికలలో ఓడిపోయినంత మాత్రాన స్పందించే హృదయం ఆగదు,
సాయం చేసే చేయి వెనక్కి వెళ్ళదు,
ప్రజా క్షేమం కోసం ఆ హృదయం స్పందిస్తూనే ఉంటుంది.

రాజు ఎక్కడ ఉన్నా రాజే
#PawanaKalyanForPeople 😍
 
 
In reply to @PawanKalyan
100K Likes For This Tweet in 5Hrs 28Min 🔥🔥 Fastest To Reach 100K Mark For any Celebrity in TFI @PawanKalyan#PawanKalyanForPeople #VakeelSaab
 
సహాయం చేయడం లో ముందు ముందు వరుసలో వుండే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది @PawanKalyan గారు అనడం లో ఎలాంటి సందేహం లేదు.
ఇందుకే కదా స్వామి మేము ఇంతగా ఇష్టపడే వ్యక్తి అయినావు.
మానవత్వం మీ రూపంలో ఇంకా బ్రతికే ఉంది అని పూర్తిగా నమ్మే వాళ్లలో నేను ఒకడిని.
🙏🙏🙏
జై హింద్!!
 
 
Most Liked Tweet In Tollywood Loading... @PawanKalyan
 
Nuv 50 lakshalu ichina janalaki nen election mundu chero rendu velu isthanu. Ravali jagan kavali jagan ani paadukuntaru pic.twitter.com/CglHJmBzUd
 
In reply to @PawanKalyan
రూపాయి కూడా దానం చెయ్యనివాన్ని నెత్తిన పెట్టుకున్నప్పుడు. సమాజంలో ఏ ఆపద వచ్చిన నీ వంతు సహాయం అందిస్తూనే ఉంటావు.అలాంటప్పుడు నిన్ను దేవుడిలా చూడటంలో తప్పే లేదు.god
 
 
In reply to @PawanKalyan
100k likes 24.2 retweets Fastest ever likes and retweets in tollywood with in (5:30min) pic.twitter.com/e5MldKC4aO
 
Over 542 replies and quotes not shown

Retweeters

34,188 retweeters not shown
Register for Trendsmap Access
Login via Twitter to start your free trial now

Don't have a Twitter account? You can also register via Facebook or Instagram

* Analytics, alert and visualisation tools require additional authorisation
Existing users can login

Our trial allows access to only the 8 hour timeframe for this page.

A Trendsmap Plus subscription provides full access to all available timeframes

Signup Now