Analyse @LathaReddy704's tweets
@LathaReddy704
| 73,184 followers
గ్రామ సచివాలయ వ్యవస్థ విధానం, వాలంటీర్ వ్యవస్థ ద్వారా సుమారు నాలుగు లక్షలమంది చదువుకున్న నిరుద్యోగులకు శాశ్వత ఉపాధి దొరకడమే కాక ప్రజాసేవలు మెరుగయ్యాయి. ప్రభుత్వ పధకాలను ఇంటింటికీ అందించడంలో ఈ వాలంటీర్ వ్యవస్థ దేశానికే తలమానికంగా నిలిచింది.
#1YearForYSJaganAneNenu https://t.co/MyAmvgZ5mG
#1YearForYSJaganAneNenu https://t.co/MyAmvgZ5mG