Analyse @rekha_9999's tweets
@rekha_9999
| 8,216 followers
అమరావతి లో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అని ఆరోపించారు, అధికారం లోకి రాగానే అరెస్ట్ లు చేస్తా అన్నారు, ఇంతవరకు ఒక్కరినైనా అరెస్ట్ చేసారా? ఏమి చేస్తున్నారు జగన్ లాస్ట్ 1 ఇయర్ నుంచి? అంటే మీరు ఆరోపించినవి అన్ని అబ్బద్దలే అన్నమాట. #1YearOfMassDestruction https://t.co/NkJwi25I0C