Analyse @ghantasalavl's tweets
@ghantasalavl
| 7,454 followers
భారత రాజ్యాంగ రూపశిల్పి,మహిళలకి ఓటుహక్కు కల్పించిన మహనీయులు,పేద బడుగు బలహీన వర్గాలు అభ్యున్నతి కోసం తన జీవితాన్నే అంకితం చేసిన గొప్ప మానవతావాది భారతరత్న డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ గారి 130వ జయంతి సందర్భంగా ఆయనని స్మరించుకుంటూ..
#AmbedkarJayanti #AmbedkarJayanti2021 https://t.co/tV2puwvcyc
#AmbedkarJayanti #AmbedkarJayanti2021 https://t.co/tV2puwvcyc