Analyse @IParitalaSriram's tweets
@IParitalaSriram
| 100,918 followers
భారత రాజ్యాంగ రూపకర్త, దళితుల ఆత్మగౌరవానికి ప్రతీక అయినటువంటి డా: బి. ఆర్. అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా.. నసనకోట గ్రామంలో గ్రామ సర్పంచ్ మరియు స్థానిక నాయకులతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది.
#AmbedkarJayanti https://t.co/5BGlOAkrGg
#AmbedkarJayanti https://t.co/5BGlOAkrGg