Analyse @JanaSenaParty's tweets
@JanaSenaParty
| 2,318,966 followers
భారత రాజ్యాంగ నిర్మాత డా. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 130వ జయంతి సందర్భంగా, మంగళగిరి లోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో, జనసేన నాయకులు అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘననివాళులు అర్పించడం జరిగింది
#AmbedkarJayanti #JaiBhim https://t.co/Gde2MO2MND
#AmbedkarJayanti #JaiBhim https://t.co/Gde2MO2MND