Analyse @AndhraBoxOffice's tweets
@AndhraBoxOffice
| 419,771 followers
రేపు ఉదయం 7 గంటలకు అభిమానుల సందర్శనార్ధం సిరివెన్నెలసీతారామశాస్త్రి గారు భౌతిక కాయాన్ని ఫిల్మ్ ఛాంబర్, ఫిలింనగర్ వద్ద ఉంచుతారు. అనంతరం మహాప్రస్థానం లో అంత్యక్రియలు జరుగుతాయి. #SirivennelaSeetharamaSastry https://t.co/4UVdK29MfZ