Analyse @RaoKavitha's tweets
@RaoKavitha
| 1,313,484 followers
కళాకారులకు సమున్నత స్థానం కల్పించి ప్రోత్సాహించే కళాపిపాసి మన సీఎం కేసీఆర్ గారు. 12 మెట్ల కిన్నెర వాయిస్తూ,పద్మశ్రీ అందుకున్న తెలంగాణ బిడ్డ దర్శనం మొగిలయ్య గారికి ఇంటి స్థలంతో పాటు నిర్మాణానికి రూ.కోటి అందించి సత్కరించడం సీఎం శ్రీ కేసీఆర్ గారి గొప్ప మనసుకు నిదర్శనం.
#PadmaAwards https://t.co/1I9sfdXlYt
#PadmaAwards https://t.co/1I9sfdXlYt