Analyse @RaghuRaju_MP's tweets
@RaghuRaju_MP
| 87,978 followers
రాజద్రోహం చట్టం అమలుపై స్టే విధిస్తూ సుప్రీం కోర్టు తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకం. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న కొందరిపై రాష్ట్ర ప్రభుత్వాలు రాజద్రోహం కేసులను పెట్టి ఈ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నాయి. సుప్రీం కోర్టు త్రిసభ్య ధర్మాసనానికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. https://t.co/n305pCbhYF