Analyse @RaghuRaju_MP's tweets
Thank you so much @loksabhaspeaker @ombirlakota Ji for your warm wishes! 🙏🏻
నర్సాపురం (ఆంధ్రప్రదేశ్) లోక్ సభ ఎంపీ శ్రీ కనుమూరు రఘురామ కృష్ణంరాజు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీకు దీర్ఘాయువు, మంచి ఆరోగ్యం కలగాలని ప్రార్ధిస్తున్నాను. మీరు ప్రజల కోసం, దేశం కోసం మరిన్ని సంవత్సరాలు అంకితభావంతో సేవ చేయాలని కోరుకుంటున్నాను.
@RaghuRaju_MP
@RaghuRaju_MP