Analyse @RaghuRaju_MP's tweets
@RaghuRaju_MP
| 87,978 followers
స్వతంత్ర భారత తొలి ఉప ప్రధాని, తొలి హోం మంత్రి, భారత రత్న, దేశాన్ని ఏకఖండంగా తీర్చిదిద్ది మనలో సమైక్య స్ఫూర్తిని నింపిన "సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి"ని జాతీయ ఐక్యతా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా ఆ మహనీయునికి నా ఘన నివాళులు.???
#NationalUnityDay https://t.co/n8fAlrUJFI
#NationalUnityDay https://t.co/n8fAlrUJFI