Analyse @PawanKalyan's tweets
@PawanKalyan
| 5,507,413 followers
ఎన్నికల్లో పోటీ చేయడం కొన్ని కుటుంబాలకే పరిమితం, ఏకగ్రీవం చేసుకుంటామనే నియంతృత్వస్వామ్యానికి ఊపిరిపోస్తున్న తరుణంలో ‘నేను నిలబడతాను’ అని సాధారణ గృహిణి శ్రీమతి ఎచ్చెర్ల పార్వతి గారు ధైర్యాన్ని చూపడమే జనసేన సాధించిన గొప్ప విజయం. https://t.co/w6v3e112cM