Analyse @LathaReddy704's tweets
@LathaReddy704
| 73,184 followers
తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితిగా మారిన నేపథ్యంలో రేపు తెలంగాణ భవన్లో ఆపార్టీ ఆవిర్భావ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. మధ్యామ్నం 1:20 గంటలకు సీఎం శ్రీ కేసీఆర్ అధ్యక్షతన ఈకార్యక్రమం జరగనుంది. ఈవేదిక నుంచి #BRS జెండాను కేసీఆర్ ఆవిష్కరించనున్నారు. https://t.co/THyxFMmtT8