Analyse @trspartyonline's tweets
@trspartyonline
| 866,869 followers
తెలంగాణ రాష్ట్రానికి ఆయువు పట్టు అయిన సింగరేణి ఉసురు తీసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని, అందుకే సింగరేణి బొగ్గు గనులను ప్రైవేటుకి అప్పజెప్పే ప్రయత్నం చేస్తుందని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి @KTRTRS ఆరోపించారు. https://t.co/eb0JreBiN3