Analyse @JanaSenaParty's tweets
@JanaSenaParty
| 2,318,966 followers
కాజీపేట గ్రామానికి చెందిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడు శ్రీ గద్దె వెంకట సత్యనారాయణ ఇటీవల ప్రమాదంలో గాయపడ్డారు. ఆయనను పరామర్శించి, వైద్య ఖర్చులకి సంబంధించి రూ.50 వేల భీమా చెక్కు అందించిన పార్టీ PAC చైర్మన్ శ్రీ @mnadendla గారు https://t.co/ewrigF4DtT