User Overview

Followers and Following

Followers
Following
Trendsmap

History

Total Followers - Last Year
Daily Follower Change - Last Year
Daily Tweets - Last Year

Tweet Stats

Analysed 1,694 tweets, tweets from the last 170 weeks.
Tweets Day of Week (UTC)
Tweets Hour of Day (UTC)
Key:
Tweets
Retweets
Quotes
Replies
Tweets Day and Hour Heatmap (UTC)

Tweets

Last 50 tweets from @RaghuRaju_MP
 
4,106 కోట్ల రూపాయలతో పూర్తి చేసిన విజయవాడ - గుడివాడ - భీమవరం - నిడదవోలు, గుడివాడ - మచిలీపట్నం, భీమవరం, నర్సాపురం 221 కి.మీ డబ్లింగ్ మరియు విద్యుదీకరణ ప్రారంభించిన ప్రధాని శ్రీ @narendramodi గారికి హృదయపూర్వక ధన్యవాదములు.
 
 
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారితో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు - అయోమయంలో ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి గారు, నిన్న సకల శాఖా మంత్రి సజ్జల రామకృష్ణా రెడ్డి చేసిన అరబిందోపాఖ్యానం తదితర ముఖ్య అంశాలపై ఈరోజు "రచ్చబండ".
Watch here -> youtu.be/GD1SItNhv04
 
భారత దేశ తొలి విద్యా శాఖా మంత్రిగా విద్యాభివృద్ధికి ఎంతో కృషి చేసిన గొప్ప వ్యక్తి, స్వాతంత్య్ర సమరయోధులు, భారత రత్న "శ్రీ మౌలానా అబుల్ కలాం ఆజాద్" గారి జయంతి నేడు. ఆయన జయంతిని "జాతీయ విద్యా దినోత్సవం" గా జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా ఆ మహనీయునికి నా ఘన నివాళులు.
 
 
రాష్ట్ర ప్రభుత్వానికి అరబిందో ఫార్మా యాజమాన్యానికి మధ్య ఉన్న లావాదేవీలు, కడపలో యోగి వేమన యూనివర్సిటీలో ఉన్న వేమన గారి విగ్రహాన్ని తొలగించి ఆ స్థానంలో వై.యస్. రాజశేఖర రెడ్డి గారి విగ్రహం పెట్టడం మరియు పలు ఇతర ముఖ్య అంశాలపై ఈరోజు "రచ్చబండ".
Watch here -> youtu.be/SpGazIxECtc
 
 
రాజధాని అంశంపై మంత్రి ధర్మాన ప్రసాదరావు చేసిన సంచలన వ్యాఖ్యలు, జగనన్న విద్యా వంచన, "డీఎస్పీల బదిలీలలో ఒక వర్గానికే పెద్దపీట" అంటూ ప్రముఖ దినపత్రికలో ప్రచురించిన కథనం, ఎంపీ గోరంట్ల మాధవ్ పై వచ్చిన కొత్త ఆరోపణలు తదితర ముఖ్య అంశాలపై "రచ్చబండ".
Watch here -> youtu.be/RRzoDd-Dr78
 
 
రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు అమలు చెయ్యాలనుకున్న మధ్య నిషేధం ఇప్పుడు జగనన్న మధ్యాభిషేకంగా మారిన విధానం, రాష్ట్రంలో నడుస్తున్న సాక్షి ప్రభుత్వం మరియు పలు ఇతర ముఖ్య అంశాలపై ఈరోజు "రచ్చబండ".
Watch here -> youtu.be/SMU4ddF5ZqE
 
 
EWS రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు, ఈ రిజర్వేషన్లపై గతంలో ముఖ్యమంత్రి గారికి నేను రాసిన లేఖ, జగనన్న రాజ్యంలో పెట్టుబడుల వరదలు - వాటి వెనుకున్న కథలు, ఇప్పటం గ్రామంపై రాష్ట్ర ప్రభుత్వ ఆగ్రహం - విశాఖపై వ్యామోహం తదితర అంశాలపై "రచ్చబండ".
Watch here->youtu.be/eGkZOGJrUcM
 
 
 
ఢిల్లీలో జరిగిన ఫార్ములా-ఈ కార్ రేసింగ్ కౌంట్​డౌన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర మంత్రి శ్రీ @HardeepSPuri గారు, @NITIAayog సీఈవో శ్రీ పరమేశ్వరన్ అయ్యర్ గారితో కలిసి పాల్గొన్నాను.
 
టీడీపీ జన ప్రభంజనం - వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీలో అయోమయం, "ఈ అరెస్టులు ఇంకెన్నాళ్ళు?" అంటూ ఈరోజు ప్రముఖ దినపత్రికలో ప్రచురించిన కథనం, అడిషనల్ అడ్వకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి గౌరవ మేజిస్ట్రేట్ లపై చేసిన అనుచిత వ్యాఖ్యలు తదితర అంశాలపై "రచ్చబండ".
Watch here-> youtu.be/vmKaFWnpRlM
 
 
నారా చంద్రబాబు నాయుడు గారి కాన్వాయ్ పై రాళ్ళు విసిరి దాడి చేయటం నీతి మాలిన చర్య. వారికి వస్తున్న ప్రజా స్పందన చూసి తట్టుకోలేకే ఇటువంటి దారుణాలకు తెగబడుతున్నారు. ఈ అరాచక పాలన చూసి ప్రజలు ఈసడించుకుంటున్నారు. ఈ అప్రజాస్వామిక చర్యను తీవ్రంగా ఖండిస్తూ నా నిరసన తెలియజేస్తున్నాను.
 
My letter to Hon’ble Union Home Minister Shri @AmitShah Ji regarding security threat to Shri @PawanKalyan garu, President of Jana Sena Party.
 
సుప్రీం కోర్టులో జగనన్న హడావుడి, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు గారు, వారి కుమారుడు రాజేష్ ల అక్రమ అరెస్టు అనంతరం జరిగిన పరిణామాలు, జనసేనాని పవన్ కళ్యాణ్ గారికి ప్రాణ హాని ఉందంటూ వస్తున్న వార్తలు మరియు పలు ఇతర ముఖ్య అంశాలపై ఈరోజు "రచ్చబండ".
Watch here -> youtu.be/BIFg7pbp6l4
 
 
అయ్యన్న పాత్రుడు గారికి, వారి కుమారుడు రాజేష్ కి కోర్టు రిమాండ్ తిరస్కరించి బెయిల్ మంజూరు చేయటం అభినందనీయం మరియు ప్రశంసనీయం. కుక్క కాటుకి చెప్పు దెబ్బ! సీఐడీ & ‘ము మ’ ప్రజాస్వామ్యాన్ని గౌరవించటం నేర్చుకోవాలి.
 
మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు గారిని, వారి కుమారుడు రాజేష్ ను రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసిన తీరు, వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో వై.యస్. షర్మిల గారు ఇచ్చిన వాంగ్మూలంపై ప్రముఖ దినపత్రికలో ప్రచురించిన కథనం తదితర అంశాలపై "రచ్చబండ".
Watch here -> youtu.be/KmK8yJGU-pk
 
 
 
అమరావతి రాజధాని అంశంపై ఈరోజు సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి తగిలిన ఎదురు దెబ్బ, రాష్ట్రంలో అధికార పార్టీ నాయకులు మొదలు పెట్టిన కులాల కుంపట్లు - జనసేనాని పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తదితర ముఖ్య అంశాలపై ఈరోజు "రచ్చబండ".
Watch here-> youtu.be/tAfm3wrMWnQ
 
 
ఉక్కు మనిషి, భారత రత్న సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి సందర్భంగా ఈరోజు పార్లమెంటు సెంట్రల్ హాల్ లో వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించాను.
 
ప్రముఖ దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజధాని అంశంపై ముఖ్యమంత్రి గారు చేసిన వ్యాఖ్యలు, వై.యస్. వివేకానంద రెడ్డి గారి హత్యపై తెలుగుదేశం పార్టీ నాయకులు పట్టాభి గారు అడిగిన పది ప్రశ్నలు, జగనన్న - బైజూస్ చదువులు తదితర ముఖ్య అంశాలపై "రచ్చబండ".
Watch here -> youtu.be/yECuk6zS1y4
 
స్వతంత్ర భారత తొలి ఉప ప్రధాని, తొలి హోం మంత్రి, భారత రత్న, దేశాన్ని ఏకఖండంగా తీర్చిదిద్ది మనలో సమైక్య స్ఫూర్తిని నింపిన "సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి"ని జాతీయ ఐక్యతా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా ఆ మహనీయునికి నా ఘన నివాళులు.🙏🏻💐

#NationalUnityDay
 
 
 
ముఖ్యమంత్రి గారి బెయిల్ రద్దు పిటీషన్ పై తెలంగాణా హైకోర్టు ఇచ్చిన తీర్పు, రుషికొండకు నో ఎంట్రీ, కేంద్ర ఆర్ధిక శాఖా మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు అప్పుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి చేసిన సూచన తదితర ముఖ్య అంశాలపై ఈరోజు "రచ్చబండ".
Watch here -> youtu.be/dMzhLyPMg78
 
 
అమరావతి రైతుల పాదయాత్రపై రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కొత్త వ్యూహాలు, కోర్టు చీవాట్లు - మారని ఏపీసీఐడి అలవాట్లు, బీసీ పక్షపాత ప్రభుత్వం అని చెప్పుకుంటున్న జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అసలు బీసీలకు చేసింది ఏంటి? తదితర అంశాలపై "రచ్చబండ".
Watch here-> youtu.be/wt-djNll4WM
 
 
 
కొత్త అప్పుల కోసం రాష్ట్ర ప్రభుత్వం పడుతున్న తిప్పలు, రాష్ట్ర ప్రభుత్వ ఆర్ధిక పరిస్థితి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని ప్రజలలోకి రానివ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రలు మరియు పలు ఇతర ముఖ్య అంశాలపై ఈరోజు "రచ్చబండ".
Watch here -> youtu.be/3o9d-YZQklE
 
 
జగనన్న శాశ్వత భూ నోక్కు పథకం, కడప విద్యుత్ మీటర్ల కథ, షిరిడి సాయి ఎలెక్ట్రికల్స్ కంపెనీ రాష్ట్రంలో పెడుతున్న పెట్టుబడుల వెనుక ఉన్నది ఎవరు?, మహిళా కమిషన్ సభ్యురాలు గజ్జల లక్ష్మీ రెడ్డి గారు చేసిన అసభ్యకరమైన ట్వీట్ తదితర అంశాలపై ఈరోజు "రచ్చబండ".
Watch here-> youtu.be/VaxjqdlR9Eg
 
 
ఈ దీపావళి ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుకుంటూ... అందరికీ దీపావళి శుభాకాంక్షలు.

#HappyDiwali
 
 
What a match! What a win!!

Congratulations #TeamIndia!! 🇮🇳

Take a bow @imVkohli! You are a champion!!

#INDvsPAK2022 #T20WorldCup
 
దీపావళి పండుగను నా కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకునేందుకు హైదరాబాద్ వెళ్లిన నన్ను రాష్ట్ర ప్రభుత్వం మరలా అరెస్టు చేసేందుకు ప్రయత్నించడం, అమరావతి రైతుల పాదయాత్రలో జరుగుతున్న పరిణామాలు, జగనన్న ఆట - పోలీసుల వేట తదితర ముఖ్య అంశాలపై ఈరోజు "రచ్చబండ".
Watch here -> youtu.be/GOogditZNZc
 
Happy birthday dear #Prabhas. Wishing you good health and happiness always! 💐

#HappyBirthdayPrabhas
 
 
Warm birthday greetings to Hon’ble Union Home Minister Shri @AmitShah Ji. Praying for his long and healthy life in service of our nation. 💐
 
 
 
For access to this functionality a Trendsmap Explore subscription is required.

A Trendsmap Explore subscription provides full access to all available timeframes

Find out more

Thanks for trying our Trendsmap Pro demo.

For continued access, and to utliise the full functionality available, you'll need to subscribe to a Trendsmap Pro subscription.

Find out more

This account is already logged in to Trendsmap.
Your subscription allows access for one user. If you require access for more users, you can create additional subscriptions.
Please Contact us if you are interested in discussing discounts for 3+ users for your organisation, or have any other queries.