Analyse @gowtham1238's tweets
@gowtham1238
| 1,679 followers
*సూపర్ స్టార్ మహేష్ బాబు* నటించిన *మురారి* సినిమా విడుదలై నేటికీ 18 ఏళ్ళు పూర్తయింది . రిలీజ్ డేట్ 17/02/2001. అనంతపూర్ జిల్లా తాడిపత్రి లో అభిమానుల చే కటౌట్ కు *పాలాభిషేకం* మరియు *బంతిపూల అలంకరణ* ఫోటోలలో చూడవచ్చు..!.
#18YearsForClassicMurari
https://t.co/6o7JJFS0US
#18YearsForClassicMurari
https://t.co/6o7JJFS0US