Analyse @YSRCParty's tweets
@YSRCParty
| 864,794 followers
14 నెలల పాటు చేసిన సుదీర్ఘ పాదయాత్రలో వివిధ వర్గాల కష్ట నష్టాలను దగ్గర నుంచి చూసిన అనుభవం, రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి బీసీ సమస్యలను అధ్యయనం చేసిన బీసీ అధ్యయన కమిటీ నివేదికల ఆధారంగా బీసీ డిక్లరేషన్ ప్రకటించనున్న జననేత వైయస్ జగన్ https://t.co/Ye4wh4idoF
#YSRCPBCGarjana
#YSRCPBCGarjana