Analyse @JanaSenaParty's tweets
@JanaSenaParty
| 2,318,966 followers
నెల్లూరు లో ఉన్న వైసీపీ అభ్యర్థులు ఎమ్మెల్యేలా బెట్టింగ్ ఎక్స్పర్ట్ లా ? జెండా ఏ వైపు ఎగురుతాది అనే వాటి పైన కూడా బెట్టింగులు ఆడుతారు వీళ్లు. మీకెందుకు రాజకీయాలు క్లబ్బుల్లో కూర్చుని పేకాట, బెట్టింగులు ఆడుకోండి. పోలీసు లపైన కూడా రౌడీయిజం చేస్తారా మీరు - @PawanKalyan in Nellore