Analyse @GORANTLA_BC's tweets
@GORANTLA_BC
| 85,485 followers
రామారావు గారితో మెలగడం నా అదృష్టం.ప్రతీ విషయం లో ఆయన ప్రోత్సాహం మరువలేనిది.NTR మూడు అక్షరాలు చాలు నూతనోత్సాహం తో ప్రజాక్షేత్రం లోకి వెళ్ళడానికి.రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ అన్న గారి స్ఫూర్తి తో చంద్రబాబు గారి సారథ్యం లో విజయ పరంపరలో ముందుకు వెళుతుంది.
#గోరంట్ల https://t.co/qEigtlysKf
#గోరంట్ల https://t.co/qEigtlysKf