Analyse @JaiTDP's tweets
@JaiTDP
| 588,785 followers
శ్రీ కృష్ణుఁడు ద్వాపరయుగంలో శ్రావణమాసంలో బహుళ అష్టమి నాడు అర్దరాత్రి రోహిణి నక్షత్రాన జన్మించాడని పురాణాలు చెబుతున్నాయి. కృష్ణ జయంతిని 'కృష్ణాష్టమి', 'గోకులాష్టమి', 'ఉట్ల పండుగ' అనికూడా పిలుస్తారు. (1/2)
#krishnajanmashtami https://t.co/cuMNjWMyVb
#krishnajanmashtami https://t.co/cuMNjWMyVb