Analyse @sravandasoju's tweets
@sravandasoju
| 44,076 followers
భారీ వర్షాల కారణంగా గ్రేటర్ హైదరాబాద్ తో సహా రాష్ట్రంలో పలు జిల్లాలలో పంట నష్టం భారీగా జరిగింది. ముఖ్యంగా వరి, పత్తి రైతులు తీవ్రంగా నష్టపోవడం జరిగింది. వెంటనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పంట నష్టం అంచనా వేసి రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి.
@TelanganaCMO @PMOIndia @RahulGandhi https://t.co/S9T97FZuCD
@TelanganaCMO @PMOIndia @RahulGandhi https://t.co/S9T97FZuCD