Analyse @SenaVoice's tweets
@SenaVoice
| 23,743 followers
దివీస్ రాకుండా చేస్తాం మాకు ఓటు వేస్తే అని జగన్ రెడ్డి గారు మాట ఇచ్చారు. జనం గుడ్డిగా నమ్మారు ఆ రోజున. అధికారం వచ్చాక టీడీపీ ప్రభుత్వం లాగానే వైసీపీ ప్రభుత్వం కూడా అన్యాయం చేసింది జనానికి - @JanaSenaParty ప్రధాన కార్యదర్శులు శ్రీ @bolisetti_satya గారు
#JSPStandsWithDivisVictims https://t.co/dKitLfeFpG
#JSPStandsWithDivisVictims https://t.co/dKitLfeFpG