Analyse @JSPRekhaJavaji's tweets
@JSPRekhaJavaji
| 7,910 followers
భారత దేశ రాజ్యాంగ నిర్మాత, సమాజంలోని అసమానతలు తొలగిపోవడానికి ఎనలేని కృషి చేసిన గొప్ప దార్శనికులు భారతరత్న డా. బాబా సాహెబ్ అంబేద్కర్ గారు. నేడు వారి జయంతి సందర్భంగా.. దేశానికి ఆ మహానీయుడందించిన సేవలను స్మరించుకుంటూ.. ఘన నివాళులు.
#AmbedkarJayanti
#AmbedkarJayanti2021 https://t.co/dwGlNiTcSF
#AmbedkarJayanti
#AmbedkarJayanti2021 https://t.co/dwGlNiTcSF