Analyse @apdigitalcorp's tweets
@apdigitalcorp
| 51,486 followers
జగనన్న విద్యా దీవెన పథకం రెండవ విడతగా దాదాపు 10.97 లక్షల మంది విద్యార్థులకు రూ. 693.81 కోట్లను నేడే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు నేరుగా వారి తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నారు.
@ysjagan @AudimulapSuresh
#JaganannaVidyaDeevena #YSJaganCares #CMYSJagan https://t.co/MwEMAO26IF
@ysjagan @AudimulapSuresh
#JaganannaVidyaDeevena #YSJaganCares #CMYSJagan https://t.co/MwEMAO26IF