Analyse @WRITER_SAINIK's tweets
@WRITER_SAINIK
| 10,349 followers
@PawanKalyan @YSRCParty @ysjagan ఇక అందరికీ అందుబాటులోకి ఇసుక గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదేమో! అధికారం లోకి వచ్చీ రాగానే లక్షల మంది భవన నిర్మాణ కార్మికులను రోడ్ల మీద పడేసిన ఘనత మీది @ysjagan Reddy gaaru! స్వయాన మీ ఎమ్మెల్యే లే చెప్తున్నారు ఇసుక అక్రమాల గురించి! ఇప్పుడు ఇసుక మైనింగ్ ప్రైవేట్ పరం?? https://t.co/2m4VhCbVsb