Analyse @WRITER_SAINIK's tweets
@WRITER_SAINIK
| 10,349 followers
@PawanKalyan @YSRCParty @ysjagan ఆ రోజున అసెంబ్లీ సాక్షిగా అప్పటి ప్రతిపక్ష నేత హోదాలో జగన్ రెడ్డి గారు ప్రాంతీయ విభేదాలు సృష్టించే ఇష్టం లేదు, ఈ ప్రభుత్వం నిర్ణయాన్ని మనస్పూర్తిగా స్వాగతిస్తున్నామని చెప్పి ఈ రోజున రాజధానే లేకుండా చేసేశారు, వేల మంది రైతులని నట్టేట ముంచారు! https://t.co/KDmjGySvWA