Analyse @DrSandeepJSP's tweets
@DrSandeepJSP
| 154,843 followers
మా అధ్యక్షులు @PawanKalyan గారు కాదు ముందు భీమిలి ప్రజలకు అవంతి క్షమాపణ చెప్పాలి.
అవంతి శ్రీనివాస్ బంట్రోతుకు ఎక్కువ మినిస్టర్ కు తక్కువ అనే విధంగా మారిపోయారు. అవంతి గారు నాకు ఒక అరగంట సమయం కేటాయిస్తే భీమిలి ప్రజలు పడే కష్టాలు వివరిస్తా. నాకు ఒక అరగంట సమయం అవంతి ఇస్తారా?
Part-1 https://t.co/NQrIn89k0X