Analyse @India_AP__Govts's tweets
@India_AP__Govts
| 2,823 followers
@PawanKalyan చిన్న పిల్లలను పాడు చేస్తున్నారు కదా, రాజకీయాల్లోకి దింపి? మీరు ఓడిపోవడానికి కారణం ఓటు హక్కులు లేని పిల్ల సైనిక్ ఉండడం వల్లనే అని ఇప్పటికైనా తెలుసుకోండి. ఓటు హక్కు ఉన్నవాళ్ళని మెప్పించి, ఒక మంచి గుర్తును రప్పించికొని, సరైన నిర్ణయాలు తీసుకొని పార్టీ నడపండి.
https://t.co/MRchp4te2c https://t.co/d2okietn1C
https://t.co/MRchp4te2c https://t.co/d2okietn1C