Analyse @RaghuRaju_MP's tweets
@RaghuRaju_MP
| 87,978 followers
గణపవరం సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తుండగా మధ్యలోనే ప్రజలు లేచి వెళ్లిపోవడం, "గడప గడపకు మన ప్రభుత్వం" కార్యక్రమంలో అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు "గడప గడపకు గండాలు" ఎదుర్కోవడం, రాష్ట్రంలో పోలీసుల అరాచకాలు మరియు పలు ఇతర ముఖ్య అంశాలపై ఈరోజు రచ్చబండ.
https://t.co/LrxqCYmsaT
https://t.co/LrxqCYmsaT